సప్తపది(Seven Steps) ఏడడుగుల సంబంధం
సప్తపది ఏడడుగుల సంబంధం అంటే ఏమిటి? వివాహసమయంలో వధూవరుల చేత ” సప్తపది” జరిపిస్తారు. కొందరు పురోహితులు సప్తపదిని తప్పించేస్తుంటారు. గబా గబా వివాహం అయిపోయిన్దనిపించుకొని మరొక ముహూర్తానికి పరుగులు తీయటం మనం ఎన్నో చోట్ల చూస్తున్నాము. తాళి కట్టటం వివాహ ముఖ్య కర్తవ్యం అనుకుంటారేమో! మనం మన బందువుల వివాహానికి వెళ్ళినపుడు మీరు గమనించేవుంటారు.… Continue Reading