తెలుగు సామెతలు పద్యాలూ పాటలు పొడుపుకధలు
తెలుగు భాష మాట్లాడడానికి కష్టపడుతున్న తెలుగు జనం. చాల బాదాకరం కాని అదే నిజం! కంప్యూటర్ యుగంలో కాన్వెంట్ చదువులు, కాంపిటీటివ్ ప్రపంచం. కలెక్టర్(Collector) అవ్వాలని ఒక తండ్రి కల కంటే, నా కూతురు కెనడా(Canada) వెళ్ళాలి అని ఆశ పడే మరో తల్లి. మన పిల్లలు మన మాతృ భాష మరచి పోతారనే భయం… Continue Reading