6

ఇనాటి తల్లితండ్రులు రేపటి అనాధ వృద్దులా?

కని పెంచిన తల్లితండ్రులపై కరుణ లేని కన్న బిడ్డలతో నిండిన కలికాలం. కడుపు తీపిని చంపుకోలేక, కనీస అవసరాలను తీర్చే దిక్కు లేక, “కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని” కనికరం లేని కన్న బిడ్డల తప్పులను కడుపులోనే దాచుకొని, తమ కన్నీరును కంటి రెప్పను దాటనివ్వక, కాలం గడుపుతున్న అసహాయ జీవులు తల్లితండ్రులు. ఎంతసేపు… Continue Reading